tag:blogger.com,1999:blog-7897467956720833826.post5902011413309093414..comments2023-10-11T23:22:31.904-07:00Comments on మనోనేత్రం: వేటూరికి ఎవరు ఋణపడి ఉన్నారు?Sandeep Phttp://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-7897467956720833826.post-72877173343799333682010-09-09T10:28:29.268-07:002010-09-09T10:28:29.268-07:00chaala baagundi.chaala baagundi.Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-64100021613777119962010-06-04T16:11:49.458-07:002010-06-04T16:11:49.458-07:00@కన్నగాడు, వాసు
మీ వ్యాఖ్యకు కృతఙ్ఞతలండి.
@వాసు
అ...@కన్నగాడు, వాసు
మీ వ్యాఖ్యకు కృతఙ్ఞతలండి.

@వాసు
అవునండి, ఆ వాక్యం ఇప్పుడు సరి చేశాను. పొరబాటును చూపినందుకు కృతఙ్ఞతలు అండి.Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-553742233127590982010-06-04T04:18:50.819-07:002010-06-04T04:18:50.819-07:00నేనెక్కిన రైలు కొంచెం ఆలస్యంగా వచ్చిందిక్కడికి, ఆణ...నేనెక్కిన రైలు కొంచెం ఆలస్యంగా వచ్చిందిక్కడికి, ఆణిముత్యం లాంటి వ్యాసం. చెరుకు పోలిక అద్భుతంగా కుదిరింది.కన్నగాడుhttps://www.blogger.com/profile/16860490967812468674noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-16976482603977128022010-06-03T12:32:21.327-07:002010-06-03T12:32:21.327-07:00మంచి నివాళి. వేటూరిని కలవాలని ఎన్ని సార్లు అనుకున...మంచి నివాళి. వేటూరిని కలవాలని ఎన్ని సార్లు అనుకున్నానో. అయన పుట్టిరోజుకి వచ్చిన ఇంటర్వ్యూ లు చూసినప్పుడు ఈ సారి ఇండియా వెళ్ళినప్పుడు ఎలాగయినా చూడాలి అని అనుకున్నాను. ఇంతలోనే ఇలా..
ఆయన పాటలు ఏవి విన్నా ఆయన ఇక లేరని సంగతి గుర్తొచ్చి వినలేకపోతున్నా.

వేటూరిని ఏం సత్కరించుకున్నాం, ఏం గౌరవిన్చుకున్నాం మనం (తెలుగువాళ్ళం) అనిపిస్తుంది. బాలు, సుశీల, బాలమురళి కృష్ణ గారు, చెన్నై లో స్థిరపడడం తప్పేమీ కాదనిపిస్తోంది. కళాకారులని ఎలా గౌరవించాలో తమిళులు దగ్గర నేర్చుకోవాలి మన రాష్టం, ప్రభుత్వం.

అన్నట్టు "పిలిచిన మురళికి పలికిన మురళికి ఎదలో ప్రేమపరాగం - అది ఆనందభైరవి రాగం" కాదు "పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం - అది ఆనందభైరవి రాగం" అనుకుంటాVasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-74306973156308696592010-05-27T04:40:35.835-07:002010-05-27T04:40:35.835-07:00Wow.Wow.Anonymoushttps://www.blogger.com/profile/18023085677732900212noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-86706797649238851462010-05-26T07:57:32.989-07:002010-05-26T07:57:32.989-07:00@అందరూ
మీ మంచి మాటలకి నెనర్లు అండి.
@ భైరవభట్ల గా...@అందరూ
మీ మంచి మాటలకి నెనర్లు అండి.

@ భైరవభట్ల గారు
అవునండి. సుందరాకాండ సినిమాలో "ఉత్పలమాలలకూపిరి పొస్తావా? చెంపకమాలలు సొంపులకిస్తావా?", అన్నారు. "ప్రేమించు పెళ్ళాడు" చిత్రంలో "ఆటవెలది ఆడుతూ రావే! తేటగీత తేలిపోనీవే" అన్నారు.Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-18874128752456465642010-05-26T07:03:47.790-07:002010-05-26T07:03:47.790-07:00రాగాల పేర్లకి మరో ఉదాహరణ సాగరసంగమంలో "వేదం అణ...రాగాల పేర్లకి మరో ఉదాహరణ సాగరసంగమంలో "వేదం అణువణువున నాదం..." పాటలో అది "హంసానందీ" రాగమని చెప్పించడం.
అన్నట్టు, వేటూరిగారికి ఛందస్సు కూడా ఋణపడి ఉండాలండోయ్! భయపెట్టడానికే అయినా, "మసజసతతగ శార్దూలా!" అని హీరోగారి చేత పాడించి, తెలుగువాళ్ళందరికీ గణాలు తెలిసిన ఒకే ఒక వృత్తం శార్దూలంగా చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. :-)కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-69342640752167000942010-05-26T06:05:04.577-07:002010-05-26T06:05:04.577-07:00సినిమాలకి పనిచేయటం అంటే ఎన్నో పరిమితులకి లోబడి పని...సినిమాలకి పనిచేయటం అంటే ఎన్నో పరిమితులకి లోబడి పనిచేయటం అని చాలామంది అంటారు.
చాన్నాళ్ళక్రితం,ఓ సినీరచయితని ఈ పరిశ్రమకి కావల్సిన అర్హతలు ఏమిటి అని అడిగాను.దానికి ఆయన సమాధానం;
1.ఏదైనా మంచి సాహిత్యం చదివి ఉంటే,దాన్ని త్వరగా మర్చిపోవటం.
2.వేగంగా రాయగలగడం.

ఎలాంటి పరిమితులున్నా,ఎన్ని రకాల పాటలు,ఎంత గొప్పగా రాయవచ్చో, వేటూరి వారు చేసి చూపించారు.

మీ వ్యాసం చాలా బావుంది.Prasad Samantapudihttps://www.blogger.com/profile/17826917743723547514noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-3459029632337563822010-05-26T04:46:13.428-07:002010-05-26T04:46:13.428-07:00వేటూరికి చాలా మంచి నివాళి పట్టారు।
నేను ఆయనితో పో...వేటూరికి చాలా మంచి నివాళి పట్టారు।
నేను ఆయనితో పోటో తీయించుకుందామనుకున్నాను।
అదృష్టం లేకపోయింది।rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-13429260510269441562010-05-26T04:35:24.940-07:002010-05-26T04:35:24.940-07:00మరో మంచి ముత్యం.
మొన్న టీవీలో అందాలే నా హారతిగా - ...మరో మంచి ముత్యం.
మొన్న టీవీలో అందాలే నా హారతిగా - అందించే నా పార్వతిగా అనే తునక చూపిస్తూ దానిమీద వేటూరి సొంత వ్యాఖ్య చూపించారు. పార్వతీ అమ్మవారు బహు సౌందర్యవతి, కానీ ఆ సౌందర్యం శివుడికోసమే .. పార్వతిని శృంగారదృష్టితో చూసేది శివుడొక్కడే అని.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-37204042152871826742010-05-25T22:35:02.469-07:002010-05-25T22:35:02.469-07:00Mea culpa!
vErE evarU vraayalEru ani saandeep ana...Mea culpa!

vErE evarU vraayalEru ani saandeep analEdu. prastutam unna vaaLLalO Sraddha taggutOndEmO annaaDani maLLee maLLee chooDagaa arthamaindi. I was a bit too trigger-happy, until a friend pointed it out. Thanks to the friend, and sorry to Sandeep and all fans of Veturi!.Chttps://www.blogger.com/profile/17981247575298060839noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-23121195487793924022010-05-25T22:14:36.882-07:002010-05-25T22:14:36.882-07:00@Phani
nEnU alaagE choosaanu anE vraasaanu, sOdar...@Phani

nEnU alaagE choosaanu anE vraasaanu, sOdaraa! kaanii, nijamEnTanE daani paTla naa uddESamU cheppaanu..Chttps://www.blogger.com/profile/17981247575298060839noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-74391240152735581262010-05-25T21:40:31.215-07:002010-05-25T21:40:31.215-07:00@సందీప్
వేటూరిపై నీకున్న అభిమానానికి అద్భుతమైన అ...@సందీప్

వేటూరిపై నీకున్న అభిమానానికి అద్భుతమైన అక్షరరూపం ఇచ్చావ్.

@కిరణ్

వేటూరి మిగతా సినిమాకవుల కన్నా సందీప్ చెప్పిన ప్రయోగాలు ఎక్కువ చేశారన్నది బహుశా నిజమే కావొచ్చు. ఈ వ్యాసాన్ని ఆ కోణంలో చూడాలి తప్పితే ఇంకెవరూ రాయలేదని కాదు.Phanindrahttps://www.blogger.com/profile/09713035754638011265noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-80020923021671206852010-05-25T19:19:39.888-07:002010-05-25T19:19:39.888-07:00వేటూరిపై మీ అభిమానానికి అద్దం పట్టేలా ఉంది మీ వ్యా...వేటూరిపై మీ అభిమానానికి అద్దం పట్టేలా ఉంది మీ వ్యాసం. రోజూ విని, పాడుకునే పాటలలో ఇంత వైవిధ్యమా? నమ్మశక్యంగా లేదు.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-51528926888311036262010-05-25T19:03:40.038-07:002010-05-25T19:03:40.038-07:00ఎవరో అన్నట్టు "న భూతో..." అనే కానీ "...ఎవరో అన్నట్టు "న భూతో..." అనే కానీ "న భవిష్యతి" అనే హక్కు మనకు లేదనే నా ఉద్దేశం. పైగా ఎవరూ ప్రకృతిని అంతలా వాడలేదంటే నేను ఒప్పుకోలేను. ఇది వేటూరి గారి నివాళి కనుక ఇదీ, తక్కిన కొన్ని అతిశయోక్తులూ అంగీకారాలే కానీ... అవి పూర్తిగా నిజాలు కాదని (నా ఉద్దేశంగా) చదువరులకు చెప్పటమే ఈ నా వ్యాఖ్యకి ప్రేరణ.

ఆ విధంగా చూస్తే చాలా చక్కగా, కవితాత్మకంగా, చమత్కారంగా, శ్రద్ధగా, సమగ్రంగా వ్రాసిన నివాళి ఇది! వేటూరి గారు తన విద్వత్తుతో, పాటలతో, చమత్"కృతు"లతో చిరస్మరణీయంగా ఉండిపోతారు.

ఆ "మహానది"ని, కవిత్వసౌందర్యనిధిని,సాహితీరసధునిని నిందించిన వాళ్ళలో నేనూ ఉన్నాను. కానీ అది నదీ సౌందర్యం తెలియక కాదు... తెలియటం వలన! విమర్శ తప్పని నేను అనుకోను. అందువలన నిన్ను బాధ పెట్టి ఉంటే తప్పే కానీ....Chttps://www.blogger.com/profile/17981247575298060839noreply@blogger.com