tag:blogger.com,1999:blog-7897467956720833826.post9040233619145400510..comments2023-10-11T23:22:31.904-07:00Comments on మనోనేత్రం: తొలివలపే తీయనిది... (వేటూరి పాట)Sandeep Phttp://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-7897467956720833826.post-5986245549160809132011-04-27T01:39:03.232-07:002011-04-27T01:39:03.232-07:00This comment has been removed by the author.శ్రీనివాసమౌళిhttps://www.blogger.com/profile/07532274790601903034noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-19460539510644592472011-02-27T23:58:25.277-08:002011-02-27T23:58:25.277-08:00@రాఘవ
మీ వ్యంగ్యం బాగుంది. ఇంతకీ మీకు వింతగా అనిప...@రాఘవ

మీ వ్యంగ్యం బాగుంది. ఇంతకీ మీకు వింతగా అనిపించిన వివరణ ఏమిటో చెప్పనేలేదు?Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-42300456891284858432011-02-27T23:48:52.711-08:002011-02-27T23:48:52.711-08:00"ఒక్కసారైనా ప్రేమలో పడకపోతే ఈ పాటలోని లోతేమిట..."ఒక్కసారైనా ప్రేమలో పడకపోతే ఈ పాటలోని లోతేమిటో అర్థం కాదేమో"

వేఱే కోణంలో చూస్తే, ప్రేమలో పడినవారికి ఈ పాట వింత అర్థాలతో మఱీ గాఢంగా గోచరిస్తుందేమో.రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-39503785187292831112011-02-27T10:05:26.423-08:002011-02-27T10:05:26.423-08:00music bagaa dominate cEsindi e song ki, so e lyric...music bagaa dominate cEsindi e song ki, so e lyric lo unna bhavam clear ga andalEdu anukunTAnuNaga Pochirajuhttps://www.blogger.com/profile/06445485996359585295noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-77095387838002917972011-02-27T08:20:25.871-08:002011-02-27T08:20:25.871-08:00nice explain..wonderful.nice explain..wonderful.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-51421368207884523412011-02-27T06:51:00.593-08:002011-02-27T06:51:00.593-08:00Nice writeup, this song does not require much expl...Nice writeup, this song does not require much explanation.

I think the pallavi lines for which you put question marks are "praaNamlaa tirigipOdadi" - a rather deep meaning.

Initially I never liked this lyric. The meaning is good but somehow it did not appeal to me. Even in the movie "Gemini" Veturi wrote simple lyrics like this and again I did not like them much. Only after repeated listening I happened to like these lyrics.Phanindrahttps://www.blogger.com/profile/09713035754638011265noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-53639329488666578042011-02-27T02:22:34.182-08:002011-02-27T02:22:34.182-08:00@దేవి గారు
నాకు సినారే గారి పాట గురించి తెలియదండి...@దేవి గారు

నాకు సినారే గారి పాట గురించి తెలియదండి. ఆ పాట chimatamusic.com లో ఇప్పుడే వింటున్నాను. చాలా బాగుంది. సత్యం సంగీతం కూడా బాగుంది. వేటూరి మఱొక కవి పాటలోని పల్లవిని తీసుకుని వ్రాయడం చాలా సార్లు జరిగింది. నాకు గుర్తున్నవి.

వేణువై వచ్చాను (అన్నమయ్య)
సమయానికి తగు మాటలాడెనే, ఓడను జరిపే(త్యాగరాజు)
రాజశేఖరా నీ పై మోజు తీరలేదురా (సముద్రాల సీనియర్ (?))
మధురం మధురం (షాక్ చిత్రంలోనిది) (వల్లభాచార్యుని మధురాష్టకం)

ఇది ఆ కవుల మీద వేటూరికి ఉన్న గౌరవానికి నిదర్శనమేమో...Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-83796601133094028522011-02-27T02:07:01.239-08:002011-02-27T02:07:01.239-08:00సందీప్ గారూ,
సినారె గారు వ్రాసిన తొలివలపే తీయనిది,...సందీప్ గారూ,
సినారె గారు వ్రాసిన తొలివలపే తీయనిది, మదిలో ఎన్నడు మాయనిది (నీడలేని ఆడది) అనే అద్భుతమైన పాట పల్లవితో వేటూరిగారు వ్రాశారా? ఆశ్చర్యం!దేవిhttps://www.blogger.com/profile/08085711646045793336noreply@blogger.com