tag:blogger.com,1999:blog-7897467956720833826.post8185084442999430778..comments2023-10-11T23:22:31.904-07:00Comments on మనోనేత్రం: సంగీతమేఘం (ఉదయగీతం)Sandeep Phttp://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-7897467956720833826.post-49618492463944669802011-10-04T23:23:16.263-07:002011-10-04T23:23:16.263-07:00@ఫణీంద్ర
నాకూ మొదటి చరణమే బాగా వచ్చిందనిపించింది....@ఫణీంద్ర

నాకూ మొదటి చరణమే బాగా వచ్చిందనిపించింది. అలాగే అక్కడక్కడ మాత్రలు తప్పాయి అని కూడా గమనించాను. నీ సద్విమర్శకు నెనర్లు.Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-23036304576420288772011-10-04T23:12:23.951-07:002011-10-04T23:12:23.951-07:00రచన బాగుంది, ముఖ్యంగా మొదటి చరణం బాగా నచ్చింది. అయ...రచన బాగుంది, ముఖ్యంగా మొదటి చరణం బాగా నచ్చింది. అయితే ట్యూన్‌కి పూర్తిగా సరిపోయే రచనకాదు ఇది. మాత్రలు తేడావచ్చాయి కొన్ని చోట్ల. ఇక్కడ నీ ప్రయత్నం ట్యూన్‌కి చూచాయగా సరిపోయే పాట రాయడమే కనుక ఇది ఇబ్బందేమీ కాదు.Phanindrahttps://www.blogger.com/profile/09713035754638011265noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-85244833434083001502011-09-30T12:03:12.527-07:002011-09-30T12:03:12.527-07:00ఆ పాట తెలుగులో ఉందని నేనూ ఒక నెల క్రితమే తెలుసుకున...ఆ పాట తెలుగులో ఉందని నేనూ ఒక నెల క్రితమే తెలుసుకున్నాను. రాజశ్రీ చక్కగా అనువదించారు. లంకె ఇచ్చినందుకు నెనర్లు :)Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-29850894742671629022011-09-30T11:13:41.669-07:002011-09-30T11:13:41.669-07:00హా! నేనూ ఆశనే అనుకున్నా!
ఇంకోటి చెప్పనా - మీకు తె...హా! నేనూ ఆశనే అనుకున్నా!

ఇంకోటి చెప్పనా - మీకు తెలుసో లేదో తెలుగు డబ్బింగు వచ్చింది. యూట్యూబులో దొరికింది - http://www.youtube.com/watch?v=YTRlNOrsgLcజేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-43748074800314149342011-09-30T10:22:43.730-07:002011-09-30T10:22:43.730-07:00@JB
ఆశచుక్కలు అనడం వ్యాకరణపరంగా తప్పనిపించి, ఆశకి...@JB

ఆశచుక్కలు అనడం వ్యాకరణపరంగా తప్పనిపించి, ఆశకి తెలుగులో వికృతి ఆస కాబట్టి ఆసచుక్కలు అని వ్రాసాను. నిజానికి, నాకూ అది అంత convincing గా అనిపించలేదు :-(Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-44219456337360824642011-09-30T10:20:22.545-07:002011-09-30T10:20:22.545-07:00మంచి పాట పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.
ప్రయత్నం బా...మంచి పాట పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.

ప్రయత్నం బాగుందండి.

>>>ఆస చుక్కల
అంటే ఏంటండీ?జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com