tag:blogger.com,1999:blog-7897467956720833826.post7706380777936972025..comments2023-10-11T23:22:31.904-07:00Comments on మనోనేత్రం: నిరంతరమూ వసంతములేSandeep Phttp://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-7897467956720833826.post-34652417964717305742009-12-07T07:27:53.701-08:002009-12-07T07:27:53.701-08:00వంశీ వేటూరి కలయిక ఎప్పుడు అద్బుతమే. వారిద్దరి నుంచ...వంశీ వేటూరి కలయిక ఎప్పుడు అద్బుతమే. వారిద్దరి నుంచి వచ్చిన ప్రతి పాట ఒక కావ్యం. చాలా బాగా వ్రాసారు వీరి కలయికలొని ఇంకోన్ని పాటలని వివరించగలరని ఆశిస్తున్నా.రఘుhttp://www.blogger.com/profile/01110769041076413080noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-77965187231225973472009-12-07T08:42:43.819-08:002009-12-07T08:42:43.819-08:00this is my favourite song.thre is no song that equ...this is my favourite song.

thre is no song that equals this in telugu films with reference to its poetry.

wonderful analysis.
especially here

నదులపై ఉన్న అలలు (రిపుల్స్) ని వీణతీగెలతోనూ, వాటిని గాలి కదపటాన్ని వీణ మీటడంతోనూ పోల్చడానికి మన పిసినారు వేటూరికి నాలుగు పదాలు చాలు!

chaalaa baagundi.

bollojubabaబొల్లోజు బాబాhttp://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-72928310131963112222009-12-07T20:03:24.790-08:002009-12-07T20:03:24.790-08:00ఈ సినిమాలో పాటలన్నీ అద్భుతంగా ఉంటాయ్, సంగీత సాహిత్...ఈ సినిమాలో పాటలన్నీ అద్భుతంగా ఉంటాయ్, సంగీత సాహిత్య పరంగా! ఇళయరాజా ఒకే రోజులో అన్ని పాటలూ ట్యూన్ చేసేశాడని వంశీ హాసంలో రాశారు. ఇక ప్రతి పాటనీ ఒక అద్భుత భావగీతంలా మలచిన వేటూరి ప్రతిభకి పులకించడం తప్ప ఇంకేం చెయ్యగలం? చక్కటి వ్యాసం!Phanindrahttp://www.blogger.com/profile/09713035754638011265noreply@blogger.com