tag:blogger.com,1999:blog-7897467956720833826.post6980245174909586992..comments2023-10-11T23:22:31.904-07:00Comments on మనోనేత్రం: ఉల్లేఖాలంకారముSandeep Phttp://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-7897467956720833826.post-50696993386853872222014-01-13T02:19:45.703-08:002014-01-13T02:19:45.703-08:00నీ ప్రియ వదనం వికసిత జలజం
నీ దరహసం జాబిలి కిరణం
చి...నీ ప్రియ వదనం వికసిత జలజం
నీ దరహసం జాబిలి కిరణం
చిత్రం: తులాభారం రచన: ధాశరధి

ఇందులొ రూపకం మరియు ఉల్లేఖ?Anonymoushttps://www.blogger.com/profile/03062286790605993842noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-22514503125790046752014-01-13T01:58:26.057-08:002014-01-13T01:58:26.057-08:00అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే
తరతరాల నిసీధి ద...అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే
తరతరాల నిసీధి దాటే చిరు వేకువ జాడతడే

ఎవరని ఎదురే నిలిస్తే తెలిసె బదులతడే
పెను తుఫాను తలొంచి చుసే తొలి నిప్పు కనం అతడే

చిత్రం: అతడు
Anonymoushttps://www.blogger.com/profile/03062286790605993842noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-916749844579352512010-11-09T12:00:21.387-08:002010-11-09T12:00:21.387-08:00చాలా బావుంది.
పోతనగారి నరకాసుర వధ ఘట్టంలో యుద్ధం చ...చాలా బావుంది.
పోతనగారి నరకాసుర వధ ఘట్టంలో యుద్ధం చెయ్యడానికి లేచిన సత్యభామ కృష్ణుడికి ఎలా కనిపిస్తోంది, నరకుడికి ఎలా కనిపిస్తోంది అని ఒక మంచి సీసపద్యం ఉంది - రాకేందు బింబమై రవిబింబమై యొప్పు నీరజాతేక్షణ నెమ్మొగంబు.
కామేశ్వర్రావుగారి ఉదాహరణ కూడా బావుంది.
రామదాసు కీర్తన ఏమయ్య రామ లో .. సుతుడనుచు దశరథుడు, హితుడనుచు సుగ్రీవుడు, అతిబలుండనుచు కపులు .. ఇలా వస్తుంది - మరి ఇది వర్తిస్తుందో లేదోకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-90241833947955691232010-11-09T10:52:15.226-08:002010-11-09T10:52:15.226-08:00@నచకి
* "కార్యేషు దాసీ, కరణేషు మంత్రి" ...@నచకి

* "కార్యేషు దాసీ, కరణేషు మంత్రి" -- ఇది కచ్చితంగా ఉల్లేఖాలంకారమే. ఒక్కో గుణంలో ఒక్కొక్కరితో పోలిక చెప్తున్నారు కాబట్టి.

* పాత తెలుగు సినిమాలో సావిత్రిలా -- ఇది ఉల్లేఖాలంకారము కాదు అనిపిస్తోంది. ఒకవేళ, "అందంలో సావిత్రిలాగా, కోపంలో ఆవకాయలా...మాటల్లో తేనె చుక్కలా" అని ఉంటే ఉల్లేఖాలంకారం అయ్యింది. ఇది ఉపమాలంకారమా అంటే అదీ సంపూర్ణంగా కాదు - సామ్యమేమిటో చెప్పలేదు కవి. అందుచేత ఇవి వినడానికి బాగున్నా - సంప్రదాయ అలంకారాలకు కావలసిన అన్ని అంశాలూ లేవు అనిపిస్తున్నాయి.

* తలలో నాలుకలా...ఇది ఉపమాలంకారము. సామ్యం చెప్పబడింది - వీటన్నిటికీ. ఉల్లేఖాలంకారములో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనిపించడం, లేక ఒక్కో గుణంలో ఒక్కొక్కరిని తలపించడం కావాలి. నాకు తెలిసి ఆ రెండూ ఇక్కడ లేవు.

* నవ్వులా...అవి కావు... -- ఇది రూపకాలంకారం. నవ్వులు, పారిజాతాలు ఒకటి కావు. కానీ, కవి అభేదాన్ని చెప్తున్నాడు. "ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే" అనే ఉదాహరణ మనం చెప్పుకున్నాము - అభేదరూపకాలంకారాన్ని చర్చించుకున్నప్పుడు.

* చూపులో సూర్యుడు, రూపులో చంద్రుడు - కచ్చితమైన ఉల్లేఖాలంకారము.

* సూర్యుడు ఏడి -- ఇక్కడ కూడా ఉల్లేఖనం కనిపించట్లేదు.

@కామేశ్వరరావు గారు

మీరు చెప్పిన ఉదాహరణ సరిపోయిందండి. ఒకే వ్యక్తికి ఒకే వస్తువు పలువిధాలుగా అనిపించడం ఉల్లేఖాలంకారం అవుతుందని నా నమ్మకం.

@అందరూ

ముద్దిచ్చి ఓ చినుకు ముతయమైపోతుంటే, ఓ చినుకు నీ మెడలో నగలాగా నవ్వుతుంటే... (చిత్రం: వేటగాడు, రచన: వేటూరి) -- ఈ చరణం కూడా ఉల్లేఖాలంకారమే అనిపిస్తోంది. అదే వస్తువు యొక్క పలు అంశువులు పలువిధాలుగా కనిపించడం.Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-84105838251034634662010-11-09T10:06:01.628-08:002010-11-09T10:06:01.628-08:00సినిమా పాటల్లో మరో ఉదాహరణ:
సిగలో అవి విరులో, అగరు...సినిమా పాటల్లో మరో ఉదాహరణ:

సిగలో అవి విరులో, అగరుపొగలో, అత్తరులో, మగువా సిగ్గుదొంతరలో, మసలే వలపు తొలకరులోకామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-90973497972029534792010-11-09T04:08:57.461-08:002010-11-09T04:08:57.461-08:00"కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా,..."కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ - షట్కర్మయుక్తా కులధర్మపత్నీ" - ఇది కూడా ఉల్లేఖాలంకారమా?

చలనచిత్ర గీతాల్లో నుంచి కొన్ని ఉదాహరణలు:

* పాత తెలుగు సినీమాలో సావిత్రిలా... పెరుగులోకి నంజుకున్న ఆవకాయలా... (and so on) తేనె చుక్కలా, వానచినుకులా, మామ్మగారి ముక్కుపుడకలా ఉంది పిల్ల (హాయ్ రే హాయ్! - సిందూరాం - చంద్రబోస్)
* తలలో నాలుకలా, పూసలలో దారము మాడ్కి సతి మదిలోనను మెలగెడు పురుషుడు... (రాదే చెలీ, నమ్మరాదే చెలీ! - మిస్టర్ పెళ్ళాం - వేటూరి; కానీ, ఈ పంక్తులు నంది తిమ్మన వ్రాసిన పారిజాతాపహరణం లోనివి.)
* నవ్వులా అవి, కావు!, నవపారిజాతాలు, రవ్వంత సడి లేని రసరమ్యగీతాలు (తోటలో నా రాజు... - ఏకవీర - సి. నారాయణరెడ్డి)
* చూపులో సూర్యుడు, రూపులో చంద్రుడు (గ్రీకు వీరుడు - నిన్నే పెళ్ళాడతా - సీతారామశాస్త్రి)
* "సూర్యుడు యేడీ? నీతో ఆడి చందమామ అయిపోయాడుగా..." (తూనీగా, తూనీగా! - మనసంతా నువ్వే! - సీతారామశాస్త్రి) (?)Anonymousnoreply@blogger.com