tag:blogger.com,1999:blog-7897467956720833826.post6466631297355223455..comments2023-10-11T23:22:31.904-07:00Comments on మనోనేత్రం: తెలుగు చలనచిత్రసాహిత్యభారతానికి భీష్ముడు - వేటూరిSandeep Phttp://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-7897467956720833826.post-2755769098142093902010-05-29T07:32:47.157-07:002010-05-29T07:32:47.157-07:00పండిత కవి శ్రేష్టుడు, మహానుభావుడు, ఇజాలకు లొంగకుం...పండిత కవి శ్రేష్టుడు, మహానుభావుడు, ఇజాలకు లొంగకుండా తనదైన మాన్య జీవితాన్ని గడపిన ఆధునిక శ్రీనాధ కవి వరేణ్యునికిదే నా అక్షర బాష్పాంజలి.

.........ఆవేదనతో PRATAPమానసవీణhttps://www.blogger.com/profile/13795045190220869818noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-45105039566318099062010-05-27T09:21:37.244-07:002010-05-27T09:21:37.244-07:00mahanubhavudiki sradhdhanjali.
mi vyasam bagundi....mahanubhavudiki sradhdhanjali.
mi vyasam bagundi.Sravan Kumar DVNhttps://www.blogger.com/profile/03844801766868887379noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-77454291692352616262010-05-25T01:30:19.898-07:002010-05-25T01:30:19.898-07:00veturi sanchalana sangeeta sahitya apara brahma,ch...veturi sanchalana sangeeta sahitya apara brahma,chitraseemalo bheeshma
na bhuto na bhavishati
veturi mahanubavudu
veturi malli puttali
veturi veerabhmani
prasad.n
great work phanindra ksm
keep it upnadellaprasadhttps://www.blogger.com/profile/13535481206919356749noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-11787260790536004362010-05-25T00:22:16.988-07:002010-05-25T00:22:16.988-07:00nenu first ninne taluchukunna annayya......nake ch...nenu first ninne taluchukunna annayya......nake chala badha anipisthe...neekela anipinchi untundo oohinchukogalanu.....R.I.P veturi....Searching My Soulhttps://www.blogger.com/profile/10487636439261935982noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-33557617923978053392010-05-24T20:55:59.670-07:002010-05-24T20:55:59.670-07:00chala bagumdi, mee visleashaNa. nijam ga ayanalamT...chala bagumdi, mee visleashaNa. nijam ga ayanalamTi mahanu baavuDu inka leaDamTea manasu ki chala badaga vumdiహనుhttps://www.blogger.com/profile/04129795252533884599noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-31638270259933593052010-05-24T12:05:22.014-07:002010-05-24T12:05:22.014-07:00చాలా అద్భుతంగా రాశావు, సందీప్. భీష్మునితో పోలిక బహ...చాలా అద్భుతంగా రాశావు, సందీప్. భీష్మునితో పోలిక బహు సముచితం.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-21949469167635186022010-05-24T03:06:33.928-07:002010-05-24T03:06:33.928-07:00చాలా బాగా రాసారు. ఇప్పుడే చూసాను; వేటూరి మీద ఇరవై ...చాలా బాగా రాసారు. ఇప్పుడే చూసాను; వేటూరి మీద ఇరవై టపాలంటే, మీది నేను ససేమిరా మిస్సవకూడని బ్లాగు. కృతజ్ఞతలు!మెహెర్https://www.blogger.com/profile/02699502290836985207noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-11579284647220915742010-05-22T22:06:43.616-07:002010-05-22T22:06:43.616-07:00మీరు చెప్పినది అక్షరాలా నిజం .ఆయన స్పృశించని రసం ల...మీరు చెప్పినది అక్షరాలా నిజం .ఆయన స్పృశించని రసం లేదు .ఆయన రాసిన పాటలు రోజూ విన్న శ్రోతలుగా ఆయన మరణం మనకి తీరని విషాదం నింపినా ఆయన పాటల ద్వారా చిరంజీవిగా మిగిలిపోయారు .
ఆయన నిత్యం తన పాట ద్వారా మెప్పించిన నాద రూపుడు శివుడే తన సాన్నిధ్యానికి పిలిపించుకుని ఉంటారు.chidvilashttps://www.blogger.com/profile/00821983457316345853noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-4653790286994756862010-05-22T18:56:56.845-07:002010-05-22T18:56:56.845-07:00నిన్న రాత్రి వార్త తెలిసిన తర్వాత నాదైన బాధలో నేను...నిన్న రాత్రి వార్త తెలిసిన తర్వాత నాదైన బాధలో నేనుండిపోయి టీవీ చూడలేదు, Orkut వేటూరి గ్రూప్ లో సభ్యులు రాసినవీ చూడలేదు, ఇలాటి వ్యాసాలూ చదవలేదు. అసలు ఇలాటివి ఎప్పుడూ చదవకూడదనుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ వేటూరి లేవన్న నిజాన్ని గుర్తుచేస్తాయ్. బాధపెడతాయ్. కానీ ఈ రోజు ఉదయం నిద్రలేచాక, నాలో అలజడి కాస్త కుదుటపడ్డాక ఆలొచిస్తే ఇలా ఆయన మరణాన్ని అంగీకరించలేకపోవడం ఒక విధంగా ఆయన కవిత్వన్ని అవమానించడమే అనిపించింది. ఎందుకంటే ఆయన పాటలు మన గుండెల్లో మనం పోయేదాకా ఉంటాయ్. ఇక మళ్ళీ ఇలాటి పాటలు రావు అన్న బాధ ఉన్నా, ఈ శోకం నుంచి వీలైనంత త్వరగా బయటపడి మళ్ళీ ఆయన పాటలని పలకరించడం, సాధ్యమైనంత ప్రచారం చెయ్యడం వంటి పనుల్లో పడడం అవసరం.

ఇప్పుడు మెచ్చుకోలుకు సమయం కాదు కానీ, నీ వ్యాసం వేటూరిని అద్భుతంగా ఆవిష్కరించింది. భీష్ముని ఉపమానం కడు చక్కగా వాడావు.Phanindrahttps://www.blogger.com/profile/09713035754638011265noreply@blogger.com