tag:blogger.com,1999:blog-7897467956720833826.post5332509637854582612..comments2023-10-11T23:22:31.904-07:00Comments on మనోనేత్రం: నిత్యజీవితంలో పద్యాలు - పాప పుట్టినరోజుSandeep Phttp://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-7897467956720833826.post-47647315164879649772011-05-17T08:36:32.304-07:002011-05-17T08:36:32.304-07:00చిత్తాన చైత్రమై కు బదులుగా చిత్తాన చిత్రమై - అని ఉ...చిత్తాన చైత్రమై కు బదులుగా చిత్తాన చిత్రమై - అని ఉంటే ఇంకా అందగిస్తుందేమో కదా!Anonymoushttps://www.blogger.com/profile/07263487225162123722noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-27497707907517462542010-07-18T03:49:37.752-07:002010-07-18T03:49:37.752-07:00సందీప్ గారూ,
ఇప్పుడు సరి పోయిందండి.సందీప్ గారూ,
ఇప్పుడు సరి పోయిందండి.జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-89916267569982848652010-07-17T21:03:59.585-07:002010-07-17T21:03:59.585-07:00@కంది శంకరయ్యగారు
మీ వంటి అనుభవజ్ఞులు పద్యాలను చూడ...@కంది శంకరయ్యగారు
మీ వంటి అనుభవజ్ఞులు పద్యాలను చూడటమే నా అదృష్టం. మీ దగ్గరనుండి వచ్చే సూచనలు నాకు మార్గదర్శకాలు అవుతాయి. మీ వ్యాఖ్యలకోసం వేచి చూస్తాను.

@జిగురు సత్యనారాయణ గారు
మీరు చెప్పిన విషయాలన్నీ నేను తిరిగి వ్యాకరణపుస్తకంలో చూశాను. అన్నీ సరైనవే. ఇలాంటి అతి ప్రాథమిక నియమాలు కూడా తెలియకుండా నేను నాలుగేళ్ళుగా పద్యాలు వ్రాస్తున్నాను అంటే నాకు సిగ్గేస్తోంది. ఇప్పటికైనా తమ వలన ఈ విషయాలను నేర్చుకున్నాను. ఇప్పుడు అన్నీ సరిచేశాను. వీలైతే మళ్ళీ చూడగలరు.

@రవి
కవిత్వానికీ చమత్కారానికీ చాలా దగ్గర సంబంధం ఉంది అని నా నమ్మకం. మీ చమత్కారం గురించి నాకు తెలుసును గనుక, మీకు ఆలోచనలు రావట్లేదంటే నమ్మను, పైగా, ఇదీ చమత్కారమనే నమ్ముతాను :)Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-84645400675574786842010-07-17T19:04:09.894-07:002010-07-17T19:04:09.894-07:00బావున్నాయండి. నేనూ మా పాప మీద రాద్దామనుకుంటే ఆలోచన...బావున్నాయండి. నేనూ మా పాప మీద రాద్దామనుకుంటే ఆలోచనలే రావట్లేదు. ఇప్పుడు మీ ఐడియాలు కాపీ కొడతాను. :-)

అవనిఁ - ఈ రకమైన ప్రయోగాలు నేనూ చేశాను చాలా సార్లు. చూశాను కూడా. నాకు తెలిసి ఇది కరెక్టే అనుకుంటాను.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-19119406743003831342010-07-17T10:09:38.295-07:002010-07-17T10:09:38.295-07:00సందీప్ గారూ,
పద్యాలు బాగున్నాయి.
నాకు వ్యాకరణము గ...సందీప్ గారూ,
పద్యాలు బాగున్నాయి.
నాకు వ్యాకరణము గురించి అంతగా తెలియదు కాని, చంధస్సు పరముగ మూడు చోట్ల యతి లేక ప్రాస యతి తప్పినట్టు అనిపిస్తుంది.
1. "లోగిలి! చిటిపాప నగవు చేరి" :- ఇక్కడ ప్రాస యతి క్రింద "గ" వేశారు. కాని పాదము గురువుతో మొదలైంది కాబట్టి ప్రాస యతి ముందున్న అక్షరము కూడ గురువు కావాలేమో అనుకుంట.
2." గాంచిన నిట్టూర్పు అలుపుఁ దీర్చె" :- ఇక్కడ యతి చెల్ల లేదు.
3. "ఆయురారోగ్యసంతోష ప్రాప్తిరస్తు" :- ఇక్కడ కూడ యతి చెల్ల లేదుజిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-49432350864583647412010-07-17T07:39:25.796-07:002010-07-17T07:39:25.796-07:00సందీప్ గారూ,
పద్య రచనా నైపుణ్యం మీకు పట్టుబడింది. ...సందీప్ గారూ,
పద్య రచనా నైపుణ్యం మీకు పట్టుబడింది. బాగున్నాయి. కొన్ని లోపాలున్నాయి. సమయాభావం వల్ల వివరంగా రాయలేక పోతున్నాను. వీలున్నప్పుడు రాస్తాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com