tag:blogger.com,1999:blog-7897467956720833826.post5005085225949714306..comments2023-10-11T23:22:31.904-07:00Comments on మనోనేత్రం: వేటూరి - వానపాటలు (3)Sandeep Phttp://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-7897467956720833826.post-18264740766020829872013-03-07T22:33:40.579-08:002013-03-07T22:33:40.579-08:00మీ బ్లాగ్ చాలా బావుంది. వేటూరి సాహిత్యానికి దాసోహ...మీ బ్లాగ్ చాలా బావుంది. వేటూరి సాహిత్యానికి దాసోహం అనని తెలుగువాడుండడు. పండితుణ్ణి, పామరుణ్ణి కూడా రంజింప చేయగల సాహిత్య సంపద, వేటూరికే చెల్లు.
btw, "ఆకుచాటు పిందె తడిసె" పాట లో ఒక చిన్న correction. 'ఓ చినుకు నీ మెడ లాగ నవుతుంటే' అని వ్రాశారు. అది, 'ఓ చినుకు నీ మెడలో నగలాగ నవుతుంటే'తెలుగోడుhttps://www.blogger.com/profile/17196930985580064210noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-48148151598519893572012-06-28T10:36:31.522-07:002012-06-28T10:36:31.522-07:00ధన్యవాదాలండి :)ధన్యవాదాలండి :)Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-75322622731139238822012-06-28T05:12:19.633-07:002012-06-28T05:12:19.633-07:00That would be nice...:-)...
Also, I have to appre...That would be nice...:-)...

Also, I have to appreciate your efforts in writing about "Alankaaraalu"...Anonymoushttps://www.blogger.com/profile/07285752087460725541noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-57868677381127107502012-06-28T02:47:58.251-07:002012-06-28T02:47:58.251-07:00నమస్తే శరత్ చంద్ర గారు
మీ సూచనకు ధన్యవాదాలండి. పప...నమస్తే శరత్ చంద్ర గారు

మీ సూచనకు ధన్యవాదాలండి. పప్పు శ్రీనివాస్ గారు ఈ వ్యాసాలను veturi.in లో కూడా ప్రచురిస్తున్నారు (కొన్ని మార్పులు చేస్తున్నాము). ఇకపై వేటూరి గురించి వ్రాసిన వ్యాసాలు మొదట శ్రీనివాస్ గారికి పంపుతాను. ఆయన వేటూరి.ఇన్ లో ప్రచురించిన కొన్నాళ్ళకు మనోనేత్రంలో పెడతాను.

సందీప్Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-35253479888733694202012-06-28T00:51:26.800-07:002012-06-28T00:51:26.800-07:00సందీప్ గారు,
నేను మీ బ్లాగు గత రేండేళ్ళుగా చాలా మౌ...సందీప్ గారు,
నేను మీ బ్లాగు గత రేండేళ్ళుగా చాలా మౌనంగా చదువుతున్నాను...ముఖ్యంగా మీరు వేటూరిగారి గురించి రాసే ప్రతి వ్యాసం నాకు చాలా నచ్చుతుంది..నేను కుడా వేటూరిగారి పాటలకి వీరాభిమానిని...అదలాఉంచితే
ఈ మధ్యనే www.veturi.in అనే ఒక website చుసానండి...మీరు రాసేవి అక్కడ post చెయ్యగలిగితే ఇంకా చాలామంది చదువుతారు అని అనిపించింది...అందుకే ఒకవేళ మీకు ఇష్టమయితే అక్కడ కుడా post చెయ్యండి (శ్రీనివాస్ పప్పు గారు మీరు రాసిన "వేటూరి వానపాటలు" link post చేసారు మొన్ననే)
(వేటూరిగారి గురించి ఇంకా చాలామందికి తెలియాలి అనే చిన్న స్వార్ధమండి నాది)Anonymoushttps://www.blogger.com/profile/07285752087460725541noreply@blogger.com