tag:blogger.com,1999:blog-7897467956720833826.post4063650759875872542..comments2023-10-11T23:22:31.904-07:00Comments on మనోనేత్రం: అమ్మకు అక్షరమాల!Sandeep Phttp://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-7897467956720833826.post-42434872444105990542009-11-13T00:14:24.288-08:002009-11-13T00:14:24.288-08:00బాగుంది రా నీ బాషా పాండిత్యము....బాగుంది రా నీ బాషా పాండిత్యము....vishnuhttp://www.blogger.com/profile/03321120082373382063noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-14416548871896835272009-11-13T04:32:23.361-08:002009-11-13T04:32:23.361-08:00బావుందండీ !బావుందండీ !పరిమళంhttp://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-17266330207737432062009-11-13T19:12:37.711-08:002009-11-13T19:12:37.711-08:00ప్రియమైన చిరంజీవి సందీప్!మీ మాతృమూర్తిపై మీకుఁగల ...ప్రియమైన చిరంజీవి సందీప్!
మీ మాతృమూర్తిపై మీకుఁగల అపారమైన ప్రేమకు అభినందిస్తున్నాను.
మీ రచనాభిలాషకు సంతసిస్తున్నాను.
మీరు వ్రాసిన సీసానికి చిన్న మెరుగులు దిద్ద వలసిన అవసరం కనిపించి, దిద్దుతున్నాను. మీరూ చూచి మీ మెయిన్ పోష్ట్లో సరిచేయగలిగితే మంచిదనిపిస్తోంది.
చూడండి.
1.{ఆకలవ్వక మునుపె} ఆకలనకమున్నె.
2.{అమృతాంబుధి యామె}అమృతాంభు నిధి యామె.
3.{ఆఅలు దిద్దించి}అమరమై నిలిచెడి.
4.{విమల హృదయె నాకు} విమలహృదయ పూర్ణ.
5.{పలుకు తేనెలమ్మ.}పలుకు తేనెలమ్మ!
6.{జరప గోరె మనసు,}జరుపఁ గోరె మనసు.
7.{కరుణ చిలుకు తల్లి,}కరుణఁ జూచు తల్లి!
8.{కైమోడ్పులివ్వియె}కామితార్థ ద! నీవు
9.{అందుకొనవె మాత}అందుకొనుమ మాదు

ఛెందో భంగాలను పరిహరిస్తూ ఔచిత్యాన్ని కొంచెం చేకూర్చే విధంగా నాకనిపించిన విధంగా వ్రాసాను.
తప్పైతే అన్యధా భావింపరని తలమ్తును.చింతా రామకృష్ణారావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-15482162281308496452009-11-13T19:21:56.469-08:002009-11-13T19:21:56.469-08:00నమస్కారం రామకృష్ణ గారునేను కూడా ఈ ఉదయం లేచి చూసి ఈ...నమస్కారం రామకృష్ణ గారు

నేను కూడా ఈ ఉదయం లేచి చూసి ఈ పద్యంలో కొన్ని దోషాలు ఉన్నాయి అని గుర్తించాను. ముఖ్యంగా "మునుపె" అనే పదం అక్కడ గణానికి కుదరట్లేదు అని గుర్తించి సరిదిద్దదలచితిని కాని కార్యభారం వలన చెయ్యలేకపోయాను. సరిదిద్దుతాను. అమ్రుతంబుధి అనే దాంట్లో ఉన్న దోషాన్ని ఇప్పుడే గుర్తించాను. మిగత చోట్ల కూడా మీరు చూపిన సూచనలు చక్కగా ఉన్నాయి. అవి నేను మేళవించి తిరిగి ఆ పద్యాన్ని ప్రచురిస్తాను.

మీ అభిమానానికి ధన్యుడను. మీ బోటి అనుభవజ్ఞుల విమర్శలను, సూచనలను ఎంతో అపురూపంగా భావిస్తాను. భవిష్యత్తులో కూడా తప్పక చెయ్యగలరు.
ధన్యుడను!Sandeephttp://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.com