tag:blogger.com,1999:blog-7897467956720833826.post3318148189353673080..comments2023-10-11T23:22:31.904-07:00Comments on మనోనేత్రం: శ్రీ వేంకటేశ్వర పదములు - మనిషిగ పుట్టెను ఒక మట్టిSandeep Phttp://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-7897467956720833826.post-71492251308129534212018-02-11T16:41:25.258-08:002018-02-11T16:41:25.258-08:00సుబ్బా రావు గారు,
మీకు నా బ్లాగు నచ్చినందుకు సంతో...సుబ్బా రావు గారు,

మీకు నా బ్లాగు నచ్చినందుకు సంతోషం అండి.

ఒక రెండు సంవత్సరాలు గా నాకు కొంచం క్రమశిక్షణ తగ్గి, ఆఫీసు పనికే ఎక్కువ సమయం కేటాయిస్తూ వచ్చాను. అందుచేత నేను బ్లాగులో ఎక్కువ వ్రాయలేదు, వ్యాఖ్యలు కూడా చూడలేదు. మీ friend request ని ఆమోదించనందుకు మన్నించాలి. నాకు ఆ విషయం తెలియనే లేదు. మీరు friend request యే మాధ్యమంలో పంపారు? నేను facebook లో లేను.

--సందీప్
Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-77299497348187414292018-01-15T02:01:10.237-08:002018-01-15T02:01:10.237-08:00Sandeep Garu
You are a awesome. I am a big fan. E...Sandeep Garu

You are a awesome. I am a big fan. Enjoyed. There is honesty in the way you wrote these.

I sent you friend request sometime back but I understand if you want limit your online friends. I will enjoy following.

regards
Subba Rao Telidevara
BangaloreAnonymoushttps://www.blogger.com/profile/03062286790605993842noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-30448444479233219832016-04-16T21:14:06.607-07:002016-04-16T21:14:06.607-07:00ఎలా ఆలోచించాలో తెలిస్తే,ఏం చేయాలో తెలుస్తుంది. ఎలా...ఎలా ఆలోచించాలో తెలిస్తే,ఏం చేయాలో తెలుస్తుంది. ఎలా ఆలోచించాలో భగవద్గీత చెప్పిన తర్వాతే ఏం చెయ్యాలో అర్జునుడు నిర్ణయించుకోగలిగాడు.వేదం,గీత వీటి ద్వారా ఎలా ఆలోచించాలో అద్వైత సిద్ధాంతం ప్రపంచానికి చాటిచెప్పింది.అద్వైత మనేది ఎంత ప్రాచీనమో అంత నవీనం. ఎంత శాస్త్రీయమో అంత లౌకికం. ఎంత సిద్ధాంతమో అంత అనుభవం.ఈ విషయాన్ని నొక్కి చెప్పడమే ఈ వ్యాసాల లక్ష్యం
https://goo.gl/OapB7eAnonymoushttps://www.blogger.com/profile/00421576544203003201noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-11735221311032063572016-02-18T23:14:00.920-08:002016-02-18T23:14:00.920-08:00అది ఫోన్ లో ఎందుకో మొత్తం పాఠం నల్లరంగులోనూ, పాట త...అది ఫోన్ లో ఎందుకో మొత్తం పాఠం నల్లరంగులోనూ, పాట తెల్లరంగులోనూ కనిపించిందండి. నలుపంటే అక్షరాలు కాదు మొత్తం నల్లరంగే. ఇప్పుడూ అలాగే ఉంది. కానీ సిస్టంలో మామూలుగానే ఉంది.
మీరు పోస్ట్ చేసేటపుడు ఏమన్నా కొత్తరంగులు పెట్టారేమోననుకొని అడిగాను. ఇప్పుడు చదివాను. మీ వివరణ సరిగ్గానే ఉంది. అంత వివరించడమే కాదు వేదాంత పాఠాలకు ఒక్క పదానికీ పుస్తకాలకు పుస్తకాలే వ్రాస్తుంటారు.
జీవాత్మలు , వేణువులు రెండూ బహువచనమే ఆ భాగంలో.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-31251840791491271312016-02-18T18:48:31.047-08:002016-02-18T18:48:31.047-08:00chaalaa manchi paata..goppa vivarana..dhanyavaadaa...chaalaa manchi paata..goppa vivarana..dhanyavaadaaalu
spbhaskarhttps://www.blogger.com/profile/15246444648345504567noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-91623827674560822382016-02-18T11:15:13.446-08:002016-02-18T11:15:13.446-08:00రంగులు మార్చానండి - ఇప్పుడు స్పష్టంగా ఉందా?రంగులు మార్చానండి - ఇప్పుడు స్పష్టంగా ఉందా?Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-38443153518361561422016-02-18T10:11:58.293-08:002016-02-18T10:11:58.293-08:00రంగులు మార్చండి. ఏమీ కనిపించడంలేదు.రంగులు మార్చండి. ఏమీ కనిపించడంలేదు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com