tag:blogger.com,1999:blog-7897467956720833826.post2514777901314019885..comments2023-10-11T23:22:31.904-07:00Comments on మనోనేత్రం: వ్యతిరేకాలంకారంSandeep Phttp://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-7897467956720833826.post-41531795220542892622014-03-19T23:21:10.101-07:002014-03-19T23:21:10.101-07:00@రవి
చదువర్ల సౌలభ్యం కోసం ఆ సంస్కృత శ్లోకానికి (స...@రవి

చదువర్ల సౌలభ్యం కోసం ఆ సంస్కృత శ్లోకానికి (సుమారు) భావాన్ని తెలుగు వ్రాయవలసినదిగా మనవి అండి. తప్పకుండా ఉదాహరణలను రాయండి. ఒక వేళ ఎమైన కొత్త అలంకారలు స్ఫురిస్తే ఒక వేగు పంపండి -- దాని గురించి పరిశోధించి ఒక టప వ్రాస్తాను.

వ్యతిరేకాలంకారం కాదు కానీ అలాంటిదే "అగజానన పద్మార్కం, గజాననం అహర్నిశం; అనేకదంతం భక్తానాం, ఏకదంతం ఉపాస్మహే". ఇది శబ్దాలతో వ్యతిరేకార్థాలను తీసుకువస్తోంది. ఒక పక్కన అగజానన (సమాసంలో సగమే అనుకోండి) అంటూ మళ్ళీ గజాననం అంటున్నాడు, అలాగే "అనేకదం తం" అంటూ "ఏకదంతం" అంటున్నాడు. వేరేవి స్ఫురిస్తే తప్పక తెలియజేస్తాను.Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-84594535682180979172014-01-29T02:04:23.466-08:002014-01-29T02:04:23.466-08:00ఈ మధ్య సంస్కృతంలో అలంకారాలు నేర్చుకుంటుంటే మీరు గు...ఈ మధ్య సంస్కృతంలో అలంకారాలు నేర్చుకుంటుంటే మీరు గుర్తుకొచ్చారు. మీ బ్లాగులో కొన్ని వ్యాఖ్యలు చేసుకుంటాను మీ అనుమతితో. ఇది నా రెఫరెన్స్ కోసం. :)

వ్యతిరేకాలంకారానికి ఉదాహరణ చాలా ఫేమస్ ఆకాశవాణి శ్లోకం

కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చంద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాऽలంకృతా మూర్ధజా: |
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయన్తే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ||

అని అనుకుంటున్నాను. ఇలాంటివి సంస్కృతంలో మీకేమైనా తెలుస్తే చెప్తారా?రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-46244782608097101702012-09-02T15:28:56.001-07:002012-09-02T15:28:56.001-07:00అద్భుతం!అద్భుతం!rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-24334467420058292722012-09-02T02:53:50.582-07:002012-09-02T02:53:50.582-07:00మొత్తానికి నిఖార్సైన ఉదాహరణ చెప్పారంది. చాలా సంతోష...మొత్తానికి నిఖార్సైన ఉదాహరణ చెప్పారంది. చాలా సంతోషం. నెనర్లు :)Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-42142620113168889882012-09-02T02:29:23.447-07:002012-09-02T02:29:23.447-07:00సందీప్ గారు,
పైన నేను చెప్పిన పాట పట్టుకున్నా, ఈ ల...సందీప్ గారు,
పైన నేను చెప్పిన పాట పట్టుకున్నా, ఈ లంకెలో సాహిత్యం కూడా ఉంది చూడండి.
అందమైన పాట గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

http://www.sakhiyaa.com/ide-naa-modati-prema-lekha-rasanu-neeku-cheppaleka-lyrics-swapna-1980/లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-58375800435360433332012-09-02T01:11:13.358-07:002012-09-02T01:11:13.358-07:00లక్ష్మీ దేవి గారు,
నాకూ మనసులో లీలగా అనిపిస్తోంది...లక్ష్మీ దేవి గారు,

నాకూ మనసులో లీలగా అనిపిస్తోంది కానీ ఒక్క పాటా గుర్తుకు రావట్లేదు అండి. చూద్దాము, పాటలు వింటూ ఉంటే ఏదో ఒకటి దొరకకపోతుందా?
Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-81864735077351508962012-09-01T23:55:50.997-07:002012-09-01T23:55:50.997-07:00సందీప్ గారు,
ఇలాంటి పాటలున్నాయండి. ఆ భావం ప్రతిఫలి...సందీప్ గారు,
ఇలాంటి పాటలున్నాయండి. ఆ భావం ప్రతిఫలిస్తూ వ్రాశారు మనవాళ్ళు.
నిన్ను మెరుపని అందామంటే అది క్షణకాలమే
పూవని అందామంటే అది ఒక్కరోజు లో వాడిపోతుందంటూ పాటలు ఉన్నాయి. బాలు గారు పాడినవే. ఏమిటో గుర్తు రావటంలేదు. సరిగ్గా పల్లవి, చరణాలు వ్రాద్దామంటే.
లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com