tag:blogger.com,1999:blog-7897467956720833826.post2377284115393646586..comments2023-10-11T23:22:31.904-07:00Comments on మనోనేత్రం: చూడచక్కని చూర్ణకుంతల (పాట) - వేటూరిSandeep Phttp://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-7897467956720833826.post-53949064323376793562010-05-06T01:11:41.730-07:002010-05-06T01:11:41.730-07:00@Mandakini: Super cheppaaru! :-)@Mandakini: Super cheppaaru! :-).Chttps://www.blogger.com/profile/17981247575298060839noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-24802965140462907422010-05-06T00:50:36.981-07:002010-05-06T00:50:36.981-07:00శకుంతల అప్సరస కూతురు మాత్రమే కాదు. తనూ ఎంతో సౌందర్...శకుంతల అప్సరస కూతురు మాత్రమే కాదు. తనూ ఎంతో సౌందర్యవతి కాబట్టే దుష్యంతుడు ఆమెని తొలిచూపులో వరించాడు. ( చిత్తచాపల్యంతో కాదు అని). కాబట్టి కధానాయకుడు నాయకిని శకుంతల తో పోల్చడంలో వింతేమీ లేదు.
ఇక సందీప్ గారు అప్సరస కూతురని శకుంతల ని వర్ణించటంలో బహుశా సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన వంశం అని చెప్పాలనే ప్రయత్నం అనుకుంటున్నాను. వీరులవంశంలో పుట్టిన వాడిగా ఒక వీరుని వర్ణిస్తారుకదా! (ఉదా: రఘువంశ సుధాంబుధి చంద్ర అంటే గొప్పవీరుడైన రఘువు యొక్క వంశపు సుధాంబుధికి చంద్రుని వంటివాడనివీరుడైన శ్రీరాముని వర్ణిస్తారు కదా!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-38361547172131383372010-05-02T08:46:26.472-07:002010-05-02T08:46:26.472-07:00మనోహరంలో ఈ పాట నేనెప్పుడూ గమనించలేదండీ. ఆ సినిమాలో...మనోహరంలో ఈ పాట నేనెప్పుడూ గమనించలేదండీ. ఆ సినిమాలో "పచ్చ పువ్వులు విచ్చే గాలుల" పాట అంటే నాకు చాలా ఇష్టం, అదే ఎప్పుడూ వింటూ ఉంటానుగానీ ఈపాట గమనించలేదు.

@.C
మీ వివరణ ఇంకా బావుంది
""పాడు గొంతులు" పట్టించుకోకుండానే పాడేస్తాయని తెలిసినప్పుడు ఆ బాధ్యత గీతరచయితదే అంటాను నేను!)".......హ హ హ, సూపరు, భలే చెప్పారుఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-7897467956720833826.post-80162269909212216632010-05-02T01:40:55.739-07:002010-05-02T01:40:55.739-07:00వేటూరి గారి అభిమానిని. చక్కగా వ్యాఖ్యానిస్తారు మీర...వేటూరి గారి అభిమానిని. చక్కగా వ్యాఖ్యానిస్తారు మీరు ( ఓ పక్క అమాయకుడిని అని ప్రతి టపాలో గుర్తు చేస్తూ!!!)
హ..హ్హ..హ..
సందర్భం రావాలే గానీ ఇంతకన్నా మంచి పాటే పాడగలరనుకుంటా...........!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com